A very rare photo of three close friends, Sri P V Narasimha Rao, Sri Kaloji Narayana Rao and Sri P Sadasiva Rao. This rare moment was captured by the great photographer and painter Sri Bitla Narayana of the famous Ravi Varma Photo Studio, Warangal, in 1975.
Bitla Narayana was a great admirer of Sadasiva Rao.
With PV and Kaloji
George Fernondaz giving P.Sadasiva Rao Endowment Lecture
29 ఆగష్టు, 2005 నాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన పాములపర్తి సదాశివరావు స్మారక సభలో ప్రసంగిస్తున్న మాజీ రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్. వేదికపై ఆసినులైనవారు శ్రీ ఇందుర్తి ప్రభాకరరావు, శ్రీ కె. నరసింహరెడ్డి, ప్రొఫెసర్ వి. గోపాలరెడ్డి (వి.సి.), ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, శ్రీ పింగిలి జనార్ధనరెడ్డి (మాజీ శాసనసభ్యులు), డాక్టర్ పి. వి. ఉమ
Mammon Worship
Editor’s Note: This is a noteworthy article of Sri Pamulaparthi Sadasiva Rao garu, one of many of his unpublished works. Although, originally wanted to have all his articles published in print, this particular article is very relevant to the present day society, especially in New Delhi and Hyderabad.
The original date when the article was written is unknown, it may be somewhere in the early or mid 90’s.
Mammon Worship
- Pamulaparthi Sadasiva Rao
Intellectuals are noted to condemn the worship of wealth and its hoarding as something detestable. Carlyle1 in his book “Past and Present” wrote Continue reading →
మేడ గది ఏడుస్తోంది
-పాములపర్తి నిరంజన్ రావు
(This poem was read in the ‘Sri Pamulaparthi Sadasivarao memorial meeting’ held on 15-09-1996 held by Warangal district journalists union and presided over by Sri Kaloji Narayana Rao ) Continue reading →
భూమాత
Courtesy: కోవెల సువ్రసన్నాచార్య
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు. Continue reading →
కథలకు దిక్సూచి సుజాత – సంగిశెట్టి శ్రీనివాస్
Courtesy: thatstelugu.com
-సంగిశెట్టి శ్రీనివాస్
పత్రికల్లో కథలు అచ్చు కావడమనేది తెలంగాణలో 1913 నుంచే ఆరంభమైనా అది 1927లో సుజాత స్థాపనతో ఊపందుకుంది. 1923-24లో వరంగల్లు నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయము కూడా కొన్ని కథలను ప్రచురించింది. నీలగిరి, తెనుగు పత్రికలు కూడా అప్పుడప్పుడు కథలు ప్రచురించాయి. తెలంగాణ సాహిత్యానికి ప్రోత్సాహమిచ్చే ఉద్దేశ్యంతో 1927లో స్థాపించిన సుజాతను మైలురాయిగా, దిక్సూచిగా Continue reading →





