Kakatiya Patrika

Posts under ‘పాములపర్తి సదాశివ రావు’

George Fernondaz giving P.Sadasiva Rao Endowment Lecture

29 ఆగష్టు, 2005 నాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన పాములపర్తి సదాశివరావు స్మారక సభలో ప్రసంగిస్తున్న మాజీ రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్. వేదికపై ఆసినులైనవారు శ్రీ ఇందుర్తి ప్రభాకరరావు, శ్రీ కె. నరసింహరెడ్డి, ప్రొఫెసర్ వి. గోపాలరెడ్డి (వి.సి.), ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, శ్రీ పింగిలి జనార్ధనరెడ్డి (మాజీ శాసనసభ్యులు), డాక్టర్ పి. వి. ఉమ

మేడ గది ఏడుస్తోంది

-పాములపర్తి నిరంజన్ రావు

(This poem was read in the ‘Sri Pamulaparthi Sadasivarao memorial meeting’ held on 15-09-1996  held by Warangal district journalists union and presided over by Sri Kaloji Narayana Rao  )

భూమాత

Courtesy: కోవెల సువ్రసన్నాచార్య
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు.

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

ఆలోచనల నేస్తూ ఆచరణలలో అమలు పరుస్తూ ఆర్భాట పటాటోపాదులను తూర్పారబడుతూ, ఆడంబరాలకు దూరంగా మసలుతూ, ప్రాలుమాలకుండా సోమరితనాన్ని వదలి అనుక్షణం తన పనితాను సాగిస్తూ, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచినా, కీర్తి కండూతి లేని విజ్ఞానమూతి పాములపర్తి. వీరిని సదాశివ రావు అనడం కన్నా సదాశాయ రావు అంటే బాగుంటుందేమో!

కటంగూరి నరసింహారెడ్డి అస్తమించిన పోరాటాల యోధుడు

Courtesy: Andhra Prabha Newspaper
వరంగల్‌, ఆగస్టు 11(కెఎన్‌ఎన్‌ ప్రతినిధి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నిజాం వ్యతిరేక సాయయుధ పోరాటానికి నిర్వహించిన ఉద్యమ కారుడు కటంగూరి నర్సింహ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండలోని ఆయన స్వగృహంలో

With P V

During the times of Kakatiya Patrika,  Sadasiva Rao and P.V.  were called “Jaya-Vijaya”.

With Kaloji

This is a photograph of Sri Kaloji Narayana Rao and Sri Pamulaparthi Sadasiva Rao in their young days….

పాములపర్తి సదాశివ రావు

- కోవెల సువ్రసన్నాచార్య
శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి.