Courtesy: కోవెల సువ్రసన్నాచార్య పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్క్సియ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమ్యూనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమ్యూనిస్టుల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు. […]
poetry
‘మౌన’ ముని
(Posted in Face book on 28th June 2014 by Pamulaparthi Niranjan Rao) *** అప్పుడెప్పుడో పదకొండో తరగతిలో ఇంగ్లీష్ పాఠంగా చదువుకున్నా – ‘మాట్లాడడమే రజితమైతే, మౌనంగా ఉండడం బంగారమే!’ అని- దానర్థం తెలిసినా పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు – ఏ విషయంపైనా సరిగ్గా మాట్లాడలేని ప్రతివాడూ దీన్ని సాకుగా చూపించి మౌనంగా వుండి మేధావిలాగా మొహం పెడితే మరి? ఇదీ నా సందేహం! *** ఐతే కొద్ది రోజుల్లోనే సమాధానం దొరికింది […]
గుడిలో ప్రమాణాలు – సరిక్రొత్త రాజకీయ విన్యాసాలు
ఆకాశ విహార నారదుడు ఏ గుడికి ముందు పోవాలా అనిసారించాడు దృష్టి భూగోళం వైపు జూం చేసాడు భారతం వైపుమరికొంచం జూం తెలంగాణా, ఆంధ్ర వైపు ‘ఏమిటా కమ్ముకొస్తున్న పొగ?’అనుకున్నాడు దట్టంగా తన వైపే దూసుకొస్తున్న ఆ అస్పష్ట మబ్బు తునకల సముదాయాన్ని చూసి ‘కొంపదీసి కొరొనా దండయాత్ర కాదు గదా స్వర్గం పైకి?’‘ఐనా మాస్కు లేకుండా ఎందుకు నాకీ తొందర పయనం?’కంగారులో బయటకే అన్నాడు మనస్సులో మాట,‘’ఓ కంగారు కలహ భోజనా,ఆ వచ్చేది కొరొనా కాదు, […]
మెల్లి మెల్లిగా ముందుకు మెట్టు మెట్టుఎక్కుతూ పైకి
*** నేటికి ఆరేండ్లు… నిలబడింది నిట్ట నిలువుగా స్ఠిరపడింది నిలకడగా సారించింది అడుగులు ముందుకు సాగించింది పయనం అభివృద్ధి దిశగా అలనాటి వెకిలి నవ్వుల ముఖాలు నేడు వెలవెల బోయేలా వెలుగులు విర జిమ్ముతూ ఆకాశ భారతంలో ధృవ నక్షత్రమయింది మన తెలంగాణా చీకటెరుగని విద్యుత్ కాంతులు నిత్యం ఆగని విరజిమ్ములు తప్పిన నీటి బిందెల మోతలు నిత్యం కురిపించిన నీటి ప్రసరణలు పెరిగిన రక్షణ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యేక షీ టీముల ఆసరా కనబడని రౌడీలు […]