KakatiyaPatrika.com Header Image

kalaguragampa

గుడిలో ప్రమాణాలు – సరిక్రొత్త రాజకీయ విన్యాసాలు

ఆకాశ విహార నారదుడు ఏ గుడికి ముందు పోవాలా అనిసారించాడు దృష్టి భూగోళం వైపు జూం చేసాడు భారతం వైపుమరికొంచం జూం తెలంగాణా, ఆంధ్ర వైపు ‘ఏమిటా కమ్ముకొస్తున్న పొగ?’అనుకున్నాడు దట్టంగా తన వైపే దూసుకొస్తున్న ఆ అస్పష్ట మబ్బు తునకల సముదాయాన్ని చూసి ‘కొంపదీసి కొరొనా దండయాత్ర కాదు గదా స్వర్గం పైకి?’‘ఐనా మాస్కు లేకుండా ఎందుకు నాకీ తొందర పయనం?’కంగారులో బయటకే అన్నాడు మనస్సులో మాట,‘’ఓ కంగారు కలహ భోజనా,ఆ వచ్చేది కొరొనా కాదు, […]

పీ వీ గారంటేనే ఒక కౌస్తుభం! ఎన్ని రత్నాలైతే ఆయనకు సమం? పాఠశాల విద్యార్థి దశ నుండే ప్రకాశించిన సకల రంగ జ్ఞాన విన్యాసం

((పీ వీ నరసింహా రావు గారి శత జయంత్యుత్సవ సందర్భంగా పాములపర్తి నిరంజన్ రావు ఫేస్ బుక్ లో 28-6-2021 నాడు పోస్ట్ చేసిన సుదీర్ఘ వ్యాసం.) *** 1921 లో నిజాం ప్రభుత్వ హైదరాబాద్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో పుట్టి, ప్రక్కనే వున్న కరీంనగర్ జిల్లాలోని మరో చిన్న గ్రామంలో పదేండ్ల వరకు పెరిగి తన ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆ బాలుడు 1931 లో మాధ్యమిక […]

వరంగల్ లోని అలనాటి ఆ రెండు పాఠశాలయాలు…

*** కాకతీయ కలగూర గంప -1 *** మన ‘కాకతీయ కలగూర గంప’లో మొదటగా మనకు అత్యంత ఆహ్లాదకరమైంది, మనకన్ని రుచులను కలగజేసి మన జీవిత పయనంలో ఒక మంచి బాటను వేసిన ‘బడి’గురించి చెప్పడం ఒక మంచి ప్రారంభ సూచిక అని భావిస్తున్నాను. • ఫ్రతి మనిషి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో జరిగినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య […]

కాకతీయ కలగూర గంప -1

(ముసలి జంట మాటల చద్దిమూట) *** “రామా విలాసూ, అలంకార్ టాకీసూ, కోహినూర్ హోటలూ…” *** ఒక్క సారి 60 యేండ్లు వెనక్కి పోతే (అంటే 1960 వ దశకపు తొలి సంవత్సరాలలో) వరంగల్ అంటే ఓరుగల్లు ఖిల్లా, ఆజాంజాహీ మిల్లూ, భద్రకాళీ గుడీ! హనుమకొండ అంటే వేయి స్థంబాల గుడీ. పద్మాక్ష్మమ్మ గుట్టా, ఆఫీసుల కేంద్రం, కాలేజీల కూడలి, టౌన్ హాలూ, పబ్లిక్ గార్దెన్ ఇంకా వేరే వూర్లకు పోయే బస్సులు బయలుదేరే బస్సు స్టాండు. […]

Close Bitnami banner
Bitnami