Kakatiya Patrika

Posts Tagged ‘Sadasiva Rao’

George Fernondaz giving P.Sadasiva Rao Endowment Lecture

29 ఆగష్టు, 2005 నాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన పాములపర్తి సదాశివరావు స్మారక సభలో ప్రసంగిస్తున్న మాజీ రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్. వేదికపై ఆసినులైనవారు శ్రీ ఇందుర్తి ప్రభాకరరావు, శ్రీ కె. నరసింహరెడ్డి, ప్రొఫెసర్ వి. గోపాలరెడ్డి (వి.సి.), ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, శ్రీ పింగిలి జనార్ధనరెడ్డి (మాజీ శాసనసభ్యులు), డాక్టర్ పి. వి. ఉమ

Sadasiva Rao to PV, a letter for Kakatiya University

The above letter, dated 15 April 1994, written by Sri Sadasiva Rao to the then Prime Minister, Sri P. V. Narasimha Rao, requesting him to accept the invitation of then Kakatiya University Vice Chancellor Late Dr. K Jayashankar to inaugurate the Silver Jubilee celebrations at the University.

KU Fourth Endowment Lecture- Pamulaparthi Sadasiva Rao

An extract from the Kakatiya University News Letter, January 2011, the news item related to the Fourth Pamulaparthi Sadasiva Rao Memorial Endowment Lecture conducted in the University, on September 30, 2010. Dr. V. Eshwar Anand, Asst. Editor, The Tribune, Chandigarh delivered the guest lecture.

Get-together the Occasion of Award of “Padma Vibhushan” to Sri Kaloji Narayana Rao

శ్రీ కాళోజి నారాయణరావుకు “పద్మవిభూషణ్” పురస్కారం జరిగిన సందర్భాన ఇష్టాగోష్టిలో శ్రీ ముదిగొండ వీరభద్రరావు, శ్రీ పల్లా రామకోటార్య, శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ పాములపర్తి సదాశివరావు, శ్రీ కాళోజి రామేశ్వరరావు, శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్

Mammon Worship

Editor’s Note: This is a noteworthy article of Sri Pamulaparthi Sadasiva Rao garu, one of many of his unpublished works. Although, originally wanted to have all his articles published in print, this particular article is very relevant to the present day society, especially in New Delhi and Hyderabad. The original date when the article was […]

మేడ గది ఏడుస్తోంది

-పాములపర్తి నిరంజన్ రావు (This poem was read in the ‘Sri Pamulaparthi Sadasivarao memorial meeting’ held on 15-09-1996  held by Warangal district journalists union and presided over by Sri Kaloji Narayana Rao  )

భూమాత

Courtesy: కోవెల సువ్రసన్నాచార్య పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్కీ్సయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్రసంస్కృతికళా మొదలైన గ్రంథాలు రచించి కమూ్యనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు. ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం ప్రచురించారు. దానిలో `భూమాత’ అన్నగేయం కమూ్యనిష్టూల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్పు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు `స్వభావరీత్యా మార్కి్సస్టు పునాదికల్గి వివిధ సమస్యల నావరించి యున్నాయి’ (రచయిత పీఠిక) అని రచయిత […]

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

ఆలోచనల నేస్తూ ఆచరణలలో అమలు పరుస్తూ ఆర్భాట పటాటోపాదులను తూర్పారబడుతూ, ఆడంబరాలకు దూరంగా మసలుతూ, ప్రాలుమాలకుండా సోమరితనాన్ని వదలి అనుక్షణం తన పనితాను సాగిస్తూ, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచినా, కీర్తి కండూతి లేని విజ్ఞానమూతి పాములపర్తి. వీరిని సదాశివ రావు అనడం కన్నా సదాశాయ రావు అంటే బాగుంటుందేమో!

The Writer and his Integrity

Introduction: The following are some notes written by Sri Pamulaparthi Sadasiva Rao based on the original essay by Per Wastberg.

కటంగూరి నరసింహారెడ్డి అస్తమించిన పోరాటాల యోధుడు

Courtesy: Andhra Prabha Newspaper వరంగల్‌, ఆగస్టు 11(కెఎన్‌ఎన్‌ ప్రతినిధి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నిజాం వ్యతిరేక సాయయుధ పోరాటానికి నిర్వహించిన ఉద్యమ కారుడు కటంగూరి నర్సింహ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండలోని ఆయన స్వగృహంలో