– పాములపర్తి సదాశివరావు భారత దేశంలో రెండు వందల ఏండ్ల బ్రిటిషు సామ్రాజ్యవాద వలస పరిపాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమం అనేక రూపాలలో విజృంభించింది. కేవలం బ్రిటిష్ ఇండియా ప్రాంతంలోనే కాకుండా స్వాతంత్య్ర పోరాటం ఆయా స్వదేశీ సంస్థానాలలో కూడా కొనసాగింది. నిజామ్ రాష్ట్రంలో ఆర్య సమాజం, ఆంద్ర మహాసభ, కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమాలు జాతీయ స్వాతంత్య్ర కొరకై వీరోచిత ఆందోళన ను నిర్వహించాయి. వీటితో బాటు వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, విద్యార్థి సంఘాలు, కూడా స్వాతంత్య్ర సంగ్రామంలో […]