Kakatiya Patrika

కథలకు దిక్సూచి సుజాత – సంగిశెట్టి శ్రీనివాస్

Courtesy: thatstelugu.com

-సంగిశెట్టి శ్రీనివాస్

పత్రికల్లో కథలు అచ్చు కావడమనేది తెలంగాణలో 1913 నుంచే ఆరంభమైనా అది 1927లో సుజాత స్థాపనతో ఊపందుకుంది. 1923-24లో వరంగల్లు నుంచి వెలువడిన ఆంధ్రాభ్యుదయము కూడా కొన్ని కథలను ప్రచురించింది. నీలగిరి, తెనుగు పత్రికలు కూడా అప్పుడప్పుడు కథలు ప్రచురించాయి. తెలంగాణ సాహిత్యానికి ప్రోత్సాహమిచ్చే ఉద్దేశ్యంతో 1927లో స్థాపించిన సుజాతను మైలురాయిగా, దిక్సూచిగా Continue reading →

ఓ ఏడాది తర్వాత చలసాని ప్రసాదరావు ”కబుర్లు”

Courtesy: Eenadu

న్ని మాటల్లో ఎంతగా చెప్పుకొన్నా ”సెల్ఫ్‌మేడ్‌ మ్యాన్‌” అన్న పదబంధం అర్థమైనంత స్పష్టంగా మరోమాట అర్థంకాదు. దీనికి ఉదాహరణ – చలసాని ప్రసాదరావు. చిత్రకళ, ఛాయా చిత్రకళ, జర్నలిజం, రచన, సంపాదకత్వం, విమర్శ, కార్యనిర్వహణ… ఇవన్నీ ఆయన ముఖాలు. ఆయన వామ’పక్ష’పాతి. నిర్మొహమాటి. తలవంచని జర్నలిస్టు. మిత్రుల్ని ప్రేమిస్తూనే వారిలోని ఆరాచకత్వాన్ని, అమానవీయ విలువల్ని తూర్పారబట్టే నిష్పక్షపాతి.కళాసాహిత్యాల్ని చివరివరకూ ప్రేమించి రాశిలోనూ వాసిలోనూ గణనీయమైన కానుకల్ని గర్వంగా అందించిన వ్యక్తి. Continue reading →

ఏకశిలా వైతాళికులు : పాములపర్తి సదాశివ రావు

( ఈ క్రింది వ్యాసం శ్రీ టీ. శ్రీరంగస్వామి గారి సంపాదకత్వంలో, శ్రీలేఖ సాహితీ వారిచే ప్రచురింపబడిన “ఏకశిలా వైతాళికులు” అనే 1991 ముద్రణ లో శ్రీ పల్లేరు వీరస్వామి (నాగారం, పరకాల) గారిచే వ్రాయబడినది. ) Continue reading →

The Writer and his Integrity

Introduction:

The following are some notes written by Sri Pamulaparthi Sadasiva Rao based on the original essay by Per Wastberg. Continue reading →

కటంగూరి నరసింహారెడ్డి అస్తమించిన పోరాటాల యోధుడు

Courtesy: Andhra Prabha Newspaper

వరంగల్‌, ఆగస్టు 11(కెఎన్‌ఎన్‌ ప్రతినిధి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నిజాం వ్యతిరేక సాయయుధ పోరాటానికి నిర్వహించిన ఉద్యమ కారుడు కటంగూరి నర్సింహ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండలోని ఆయన స్వగృహంలో Continue reading →

Kakatiya Press Pamphlet on Land Reforms

Below is a rare pamphlet printed at the Kakatiya Press, related to the Land Reforms debate during the 1950’s: Continue reading →

With P V

During the times of Kakatiya Patrika,  Sadasiva Rao and P.V.  were called “Jaya-Vijaya”. Continue reading →

With Kaloji

This is a photograph of Sri Kaloji Narayana Rao and Sri Pamulaparthi Sadasiva Rao in their young days…. Continue reading →

పాములపర్తి సదాశివ రావు

కోవెల సువ్రసన్నాచార్య

శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. Continue reading →