*** నేటికి ఆరేండ్లు… నిలబడింది నిట్ట నిలువుగా స్ఠిరపడింది నిలకడగా సారించింది అడుగులు ముందుకు సాగించింది పయనం అభివృద్ధి దిశగా అలనాటి వెకిలి నవ్వుల ముఖాలు నేడు వెలవెల బోయేలా వెలుగులు విర జిమ్ముతూ ఆకాశ భారతంలో ధృవ నక్షత్రమయింది మన తెలంగాణా చీకటెరుగని విద్యుత్ కాంతులు నిత్యం ఆగని విరజిమ్ములు తప్పిన నీటి బిందెల మోతలు నిత్యం కురిపించిన నీటి ప్రసరణలు పెరిగిన రక్షణ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యేక షీ టీముల ఆసరా కనబడని రౌడీలు […]
కాకతీయ కలగూర గంప -1
(ముసలి జంట మాటల చద్దిమూట) *** “రామా విలాసూ, అలంకార్ టాకీసూ, కోహినూర్ హోటలూ…” *** ఒక్క సారి 60 యేండ్లు వెనక్కి పోతే (అంటే 1960 వ దశకపు తొలి సంవత్సరాలలో) వరంగల్ అంటే ఓరుగల్లు ఖిల్లా, ఆజాంజాహీ మిల్లూ, భద్రకాళీ గుడీ! హనుమకొండ అంటే వేయి స్థంబాల గుడీ. పద్మాక్ష్మమ్మ గుట్టా, ఆఫీసుల కేంద్రం, కాలేజీల కూడలి, టౌన్ హాలూ, పబ్లిక్ గార్దెన్ ఇంకా వేరే వూర్లకు పోయే బస్సులు బయలుదేరే బస్సు స్టాండు. […]